స్థానిక కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ పాఠశాలవిద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన రామాయణం మహాకవ్యం పోటీలలో బి.కౌశిక్ 7వ తరగతి ప్రధమ స్థానంలో, యస్.విష్ణుప్రియ 7వ తరగతి ద్వితీయ స్థానంలో, సి.మధు 6వ తరగతి తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. వీరికి కర్నూలు విశ్వాహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోవింద రాజులు గారు, జిల్లా సహకారదర్శి గూడూరు గిరిబాబు గారు పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు బహుమతులను విజేతలకు అందజేసి అభినందనలు తెలియజేసారు. మరియు విద్యార్థులకు కఠోర దీక్షతో రామాయణం మహాకవ్యం నేర్పించిన ఉపాధ్యాయులు విజయ గారికి,జయగారికి,వై.స్ ప్రిన్సిపాల్ రవి కుమార్ గారికి జ్ఞాపికాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.
జిల్లా స్థాయి రామాయణం పోటీలలో కె.వి.ఆర్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.
• T. VEDANTA SURY
స్థానిక కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ పాఠశాలవిద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన రామాయణం మహాకవ్యం పోటీలలో బి.కౌశిక్ 7వ తరగతి ప్రధమ స్థానంలో, యస్.విష్ణుప్రియ 7వ తరగతి ద్వితీయ స్థానంలో, సి.మధు 6వ తరగతి తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. వీరికి కర్నూలు విశ్వాహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోవింద రాజులు గారు, జిల్లా సహకారదర్శి గూడూరు గిరిబాబు గారు పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు బహుమతులను విజేతలకు అందజేసి అభినందనలు తెలియజేసారు. మరియు విద్యార్థులకు కఠోర దీక్షతో రామాయణం మహాకవ్యం నేర్పించిన ఉపాధ్యాయులు విజయ గారికి,జయగారికి,వై.స్ ప్రిన్సిపాల్ రవి కుమార్ గారికి జ్ఞాపికాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి