చిత్ర స్పందన : - .. కోరాడ నరసింహా రావు!
పచ్చ దనమును వీడి... 
ఎండి,వాడిపోవు...
  తీవెలకుపూచెనహో,పెద్ద      పచ్చనైన ఆకుతో...        
  ధవలవర్ణము తోడ, చక్కనైన పూవు! 
  మధ్య ముచ్చటైన మూడు వర్ణముల సొగసుతో...!! 
  దారి బోవు వారల నాక ర్శించుచు.... 
    *****


కామెంట్‌లు