అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కవితా పోటి

 తెలుగు భాష సేవలో ప్రతినిత్యము   తెలుగు భాష సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు పట్టము కడుతూ ఉషోదయ సేవా ఫౌండేషన్ నెల నెల ఎన్నో కవితా పోటీలు నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్న నేపధ్యంలో నిర్వాహక  అధ్యక్షురాలు డా . ధనాశి ఉషారాణి మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి రత్నo అంతర్జాతీయ తెలుగు మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21 తేదీని పురస్కరించుకొని తెలుగు భాష గొప్పదనము భవిష్యత్తు గురించి నిర్వహించిన కవిత్వం పోటీలో రెండు ఉభయ రాష్ట్రాలు నుండి 100 మందికవులు సాహితీ ప్రియులు పోటీలో పాల్గొని కవితలు రాయడం జరిగింది. ఇందులో నుంచి మొదటి 10 స్థానాలు విజేతలను న్యాయ నిర్ణేతలు   ఎంపిక చేయడము జరిగిందని డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు. పోటీలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రములు అందించడం జరిగింది
కామెంట్‌లు