సన్డే సాధన సూత్రాలు-97; - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
చూడు మామ..... 
నిన్ను తగ్గించకుండా 
నీలోని ప్రతిభను  ఆపకుండా 
ముందుకు వెళ్లేలా ప్రోత్సహించేవాడే  నిస్వార్థపరుడు .

నీ ప్రతిభ తెలిసి కూడా  నిన్ను నిలిపివేస్తూ ,
నువ్వు చేసే పని లో ఎక్కడ తప్పు దొర్లుతుందా అని వెతికేవాడు స్వార్థపరుడు.
నువ్వే జాగ్రత్తపడు. 
_____
 

కామెంట్‌లు