వేధిస్తున్నారని ఇలారోదిస్తు కూర్చుంటే ఎలాఇక ఎదిరిస్తేనే కదావిజయం వరించేది సదానిరంతర సాధనతోనేఆత్మవిశ్వాసంతోనేఏదైనా సాధ్యం బ్రతుకునమనం ముందడుగు వేస్తేనేపనికిమాలిన కార్యాలతోచెరుపు చేసే తలపులతోగౌరవమర్యాదలు శూన్యముపేరుప్రతిష్టలు అసంభవమునవ్వులు మధుమాసమైతేసమభావమే మనదైతేజగమంతా కుటుంబం మనదిఅన్నింటి కన్నా మిన్నది
సాహసమే ఆయుధం :- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి