విలువైనది స్నేహముతలపెట్టకు ద్రోహముసృష్టిలో అమూల్యముజీవితాన భాగ్యముఉంటుంది తోడుగాసతతంబు నీడగావెలకట్టలేనిదోయ్!అత్యంత శ్రేష్ఠమోయ్!స్నేహమనే వనమునఆహ్లాదం మనసునభరోసా మెండుగాలోక విదితమేగాలేకుంటే మిత్రులుతెల్లారును బ్రతుకులుఎవరు వింటారు మనగుండెలోని బాధలు
శ్రేష్టమైనది స్నేహము : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి