ఇంటిలోన పిల్లలతోవయసులోన పెద్దలతోఉండాలోయ్! ప్రేమతోనడవాలోయ్! గౌరవంతోజన్మనిచ్చిన వారితోదేవుడిచ్చిన వాటితోకృతజ్ఞతలు తెలపాలిసంతృప్తిగా ఉండాలిచదువులోన శ్రద్ధతోశ్రేష్టమైన బుద్ధితోసమాజంలో బ్రతకాలిఆదర్శం చాటాలివిద్య నేర్పు గురువులతోమేలు చేయు తరువులతోబంధం బాగుండాలిసాటిలేని మిత్రులతో
బంధం బాగుండాలి! : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి