లింగాల ఘణపురం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జాతీయ హరిత దళం ఆధ్వర్యంలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.ఆరోగ్యమే మహాభాగ్యం,ఆహారమే మహౌషదం.ఆరోగ్య పరిరక్షణలో చిరుధాన్యాల ప్రాధాన్యత గురించి విద్యార్థులు చక్కగా వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి ఎడ్ల లావణ్య గారు, ఉప సర్పంచ్ శ్రీ జి.రాజు గారు, 12వ. వార్డ్ మెంబర్ బి. సత్తయ్య గారు,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు శ్రీమతి ఎ.పద్మ గారు,పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి.సునీత గారు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి