పెన్సిల్ : - అచ్యుతునిరాజ్యశ్రీ
 30మార్చి పెన్సిల్ దినోత్సవం
-------------------------------------------
చెక్కినా ఏడ్వదు 
చిక్కి వ్రేళ్లమధ్య 
చక్కగా  అక్షరాలు చిత్రాలు గీయు 


చిట్టి చేతుల్లో చిక్కి
గట్టిగా వ్రేళ్లమధ్య 
పట్టుకుని రాస్తుంటే గీస్తుంటే నాట్యమాడు 
అరిగిపోతూ  అక్షరాలు
తరిగిపోతూ చిత్రాలు
మెరుగుపెట్టు చేతిరాతకు
తుడిచినా బాధపడదు 

కామెంట్‌లు