భూకంపాలు! సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 ఈనాడు సైన్స్ భూగర్భ శాస్త్రపరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.కానీ క్రీ.శ.6వశతాబ్దిలోనే వరాహమిహిరుడు భూకంపాల్ని గూర్చిరాసిన విశేషాలు,ఎలా ఏప్రాంతంలో ఎప్పుడు మొదలవుతాయో వివరించాడు.పైగా ఆనాటి పేర్లున్న ప్రాంతాలను పేర్కొన్నాడు.ఇప్పుడు ఆనాటి పేర్లు నేటిపేర్లను గూర్చితెలుసుకుందాం.
సౌరాష్ట్ర= గుజరాత్  కురు= ఢిల్లీ ప్రాంతం  మగధ= బీహార్
దశార్ణ= హర్యానా హిమాచల్ప్రదేశ్ హిమాలయప్రాంతం
మత్స్య= మధుర,దక్షిణ భాగం
అశ్మక= మహారాష్ట్ర  అంగ= బిహార్  వంగ= బెంగాల్  
ద్రవిడ= తమిళనాడు  యుగంధర= కురుక్షేత్రం
పౌరవ=  గుజరాత్ ఝీలం ప్రాంతాలు
అర్బుద= మౌంట్ అబూప్రాంతాలు
మాలవదేశాలు=మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ ప్రాంతం
బుందేల్ ఖండ్=మధ్యప్రదేశ్ ఉత్తర భాగం
కుక్కుర= రాజస్థాన్ లో కొన్ని ప్రాంతాలు   కిరాత= అస్సాం
విదిశ= మధ్యప్రదేశ్🌹
కామెంట్‌లు