విశాఖపట్నం మధురానాగరం లో సీతారామ సేవా సమితి మరియు విశ్వహిందూపరిషత్ వారు 20 వ సీతారామ కల్యాణ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తమకు అన్నివిధాల సూచనలు ఇస్తు సీతారాముల కల్యాణం దగ్గరుండి జరిపిస్తున్న ఆప్యాయంగా మా పాలిట ఆదిదంపతులు మీరిరువురు అని కార్యవర్గంలోని స్త్రీ మూర్తులు ఆచార్య బి.కల్యాణి , ఆంధ్రవిశ్వవిద్యాలయం సీనియర్ లాయర్ మీనా, సుగుణ, వసంత, శాంతి మున్నగు వారు దుశ్శాలువ మొమెంటో మరియు సుందరకాండ పుస్తకం ఇచ్చి ఘనంగా ఆత్మీయ సత్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు
బదులుగా ప్రసాద్ మాష్టారు శ్రీరామచంద్రుని అనుగ్రహం అందరి పై తప్పక ఉండాలని రామరాజ్యం సుపరిపాలన తో వసుదైకకం ఉంటుందని రామకల్యాణం లోక కల్యాణం అని లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పారు...!!
.........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి