మా ఇంటి ఇల్లాలుమీరేమి అనుకోకండి అనిమనుమలు అమెరికాలో ఉన్నారుమధురానగర్ లో ఉన్నామన మాట వింటారామన సీతారాముల ఊరేగింపులోమన వాచ్ మన పిల్లలుమాష్టారు అనివచ్చేమన పక్కింటి మమత కొడుకుకిముచ్చటగా రంగులు వేసిముగ్గురిని సీతారామలక్ష్మణుల వలెముస్తాబు చేస్తాననిముప్పది సంవత్సరాలయి నాతో కాపురం చేసేమా ఆవిడ అంటేమరి ఆంజనేయస్వామి లేడంటేమీరు ఆయనకంటే ఎక్కువే అనిముచ్చటగా పిల్లలను తయారు చేసిపక్కింటి మురళీతోఫోటో తీయమనిమురిసిపోయి బావుందనిమన ఇంటికే సీతారాములులక్ష్మణునితో సహా వచ్చారని సంతోషించింది..!!..............................
మా ఇంట సీతారామలక్ష్మణులు: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి