శ్రీరాముడు లోకానికే ఆదర్శప్రాయుడు.
సద్గుణవంతుడు.
వీరత్వం కలిగిన శూరుడు..
ధర్మపాలన గావించిన ధర్మజుడు..
కృతజ్ఞతభావమున్న కరుణాత్ముడు..
సత్యం పలికే సత్యవ్రతుడు..
సంకల్పబలం కలిగిన ధీరుడు..
చరిత్రను గౌరవించిన చరితార్ధుడు.
సకల ప్రాణులపై సమదృష్టి కలవాడు.
విద్యా వినయ సంపన్నుడు.
సమస్యలను సమయోచితంగా ఎదుర్కొనే సమర్ధుడు..
సౌందర్య వంతుడు..
ధైర్య సాహసాలు కలిగిన ధైర్యవంతుడు.
అద్భుత ముఖ వర్చస్సు కలిగిన తేజోమూర్తి
ధర్మానికి కట్టుబడిన ధర్మబద్ధుడు శ్రీరామచంద్రుడు..
జగతిలో లేరు మీ వంటి దైవమింకెందు..
జై శ్రీరామ్ - జై జై శ్రీరామ్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి