గుంటూరులో పరాభవనామ ఉగాది ఆత్మీయ కవిసమ్మేళనము

  తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ సేవా ఫౌండేషన్  ఆధ్వర్యంలో డా. యు. వి రత్నం మరియు ప్రముఖ రచయిత్రి జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది . గుంటూరులోని ఏ కె సింగింగ్ స్టూడియోలో అమరావతి రోడ్ నందు 19 తేదీ ఉగాది రోజున రెండు ఉభయ రాష్ట్రాల నుండి 100 మంది కవులు కళాకారులు కార్యక్రమంకు  ఉగాది పర్వదినము రోజున ఉగాది  పురస్కారం అందుకున్నారు డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు. సాoప్రదాయ నృత్య ప్రదర్శనలు పసందైన కొత్త పాత సినిమా పాటలతో పాటు ఉగాది కవి సమ్మేళనం నిర్వహణ జరిగిందని  డా. యు. వి రత్నం తెలియజేశారు. ముఖ్య అతిథులుగా డా. కె. ఎల్. రమేష్ గారు అడ్వైజరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కె. వెంకశటేశ్వర్లు భూసేకరణ అధికారి విజయవాడ యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్ పరమేశ్వర రామనాథం   వీరయ్య సామాజిక వేత్త హాజరు అయ్యారు 
యస్ యస్ సత్య ఉన్నవ నాగరాజు నజీర్ నాట్యవిశారద బాలు సరోజినీ హ్యూమన్ రైట్స్ నుంచి హాజరు అయ్యారు కవులు కళాకారులు సంగీత భాష ప్రియులు విచ్చేసి ఉగాది పురస్కారం శాలువ సర్టిఫికెట్  ఆత్మీయ సత్కారం పొందారని కార్యక్రమం చక్కగా విజయవంతము  అయినట్టుగా కార్యక్రమ నిర్వాహకులు డా. యు వి .రత్నo మేనేజింగ్ డైరెక్టర్ మరియు డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు
కామెంట్‌లు