బాల్యంలో అమ్మ అన్నం తిననని నే మారాం చేస్తేఓపిక లేకపోయినా ప్రేమతో ఎత్తుకుడాబామీద చంద్రుని చూపిస్తుచందమామ రావే అని పాడి పాలబువ్వ తినిపించినది.వివాహమై కన్నతల్లితండ్రులను వదలి నాతో వచ్చికష్ట సుఖాలలో కలిమిలేములలో తోడునీడగా ఉండిప్రేమానురాగాలతో మీకు నేనున్నానన్న కంటికి రెప్పలా కాపాడిన ధర్మపత్ని.వృద్దాప్యంలో నే జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిననా తనయ నాన్న చిన్నప్పుడు వేలుపట్టుకు నడిపించావుభయపడకని ప్రేమతో నన్నుకూడా పిల్లలతో సమానంగా చూసే తనయఎన్నని చెప్పను ఏమని చెప్పనుప్రేమన్నది యువతీ యువకుల మధ్య ఆకర్షణ కాదుస్వచ్ఛమైన ప్రేమ అమృతం కన్నా మధురం..!!............................
ప్రేమంటే: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి