భారత కోకిలగా ఆమె ప్రసిద్ధి.సాహిత్యం దేశ భక్తి రాజకీయాల్లో రాణించిన ఆమె ధైర్య సాహసాలకు పెట్టిందిపేరు.నిర్భయంగా అందర్నీ విమర్శించి హాస్యం పండించి నవ్వుల్తో సభను ముంచేది. గాంధీజీని మిక్కీమౌస్ అనిపిల్చిన ఏకైక వ్యక్తి.11వ ఏట కవితరాయటం ఆరంభించిన ఆమె13వ ఏట 1300పంక్తుల", దిలేడీఆఫ్ ది లేక్" ని 6రోజుల్లో రాశారు.12 వ ఏట ఫస్ట్ క్లాస్ లో మెట్రిక్ పాసై 16వ ఏట ఇంగ్లాండ్ లో చదివిన విదుషీమణి.జైల్లో టేబుల్ టెన్నిస్ ఆడేది.గాంధీజీ "విరాళం ఇస్తే సంతకం పెడతా" అనేవారు."మీకోమటిబుద్ధి పోలేదు.మీ ఆహారం చాలా ఖరీదైంది. "Costing the nation a lot to enable him to lead a simple life.అన్న ఏకైక వ్యక్తి.అలాగే రాజాజీ పిట్ట గోడ మీద కూచుంటే Humpty Dumpty sat on a wall అని పాడుతూనే.ఉంది ఆయన వచ్చి కుర్చీలో కూర్చునే దాకా! ఇది మద్రాస్ సభలో జరిగిన సంఘటన. నెహ్రూ ది బట్టతల.అందుకే గాంధీటోపీ పెట్టేవాడు. "ముందు ఆ టోపినితీసి చూడు.ఆడవారిని ఆకర్షించగలవో లేదో అని తెలుస్తుంది" అని ఏడిపించేది. 70వ ఏట 2.3.1949లో కన్నుమూసింది.ఆమె రాసిన కవిత Death stroked my hair,and whispered tenderly ,poor child shall I redeem thee from the pain? తోనే ఆమె అంతిమ యాత్ర సాగింది🌹
సరోజినీ నాయుడు : ....సేకరణ అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి