అట్లాంటాలోని రాక్ బ్రిడ్జి రోడ్డు , Lilburn లో ఉన్న శ్రీ స్వామి నారాయణ్ మందిరానికి 16 -03-2018 శుక్రవారం ఉదయం వెళ్లాము .
ఈ దేవాలయాన్ని 2007 ఆగస్టు 26 వ తేదీన ప్రారంభించారు.
మందిర నిర్మాణంలో టర్కీ, ఇంటలీ, ఇండియా నుండి తీసుకువచ్చిన మార్బల్ స్టోన్ ఉపయొగించారు. విడివిడిగా నగిషీలు చెక్కిన 34 వేల పాలరాతి కళాఖండాలను వినియోగించారు.
మందిరం ప్రాంగణంలో ఉన్న గిఫ్ట్ షాప్, బుక్ షాప్, కాంటీన్ (SHAYONA CAFE) చూశాము .
అక్కడికి సమీపంలో ఉన్న Recreation Center కి వెళ్లాం.
అక్కడ బాస్కెట్ బాల్ ట్రైనింగ్ క్యాంపు జరుగుతోంది .
సెంటర్ చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ పై ఓ అరగంట వాకింగ్ చేసి ఇంటికి వచ్చాము.
🌸🌷🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి