“వందేమాతరం” పుస్తక ఆవిష్కరణ
 భవానీ సాహిత్య అకాడమీ, కరీంనగర్ ఆధ్వర్యంలో, వైరాగ్యం ప్రబాకర్ సంపాదకత్వంలో వెలువడిన “వందేమాతరం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యమై, “వందేమాతరం” పై కవిత రచించి పంపి, ఆ పుస్తక ప్రచురణలో భాగస్వామ్యమైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త, కవయిత్రి మరియు మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి గారిని వారి సాహిత్య సేవలను అభినందిస్తూ ప్రశంసా పత్రంతో సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె పత్రికల ద్వారా తన ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌లు