సన్డే సాధన సూత్రాలు-101: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం ఏప్రిల్ 13, 2026 • T. VEDANTA SURY చూడు మామ.....కొందరు కష్టంలో ఉన్న నిన్ను చూసి విసుగు చూపుతారు బాధపడకు ఎందుకంటేగొంగళిరూపంలో ఉన్న సీతకోకచిలుకను కూడా అసహ్యంగా ఉందని ఇష్టపడరు.అంతమాత్రాన రెక్కలకు రంగులు పులుముకోకుండా ఉంటుందా,నీ కష్టం గట్టెక్కకుండా ఉంటుందా?సమయం రావలంతే!_____. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి