చిరునవ్వుల పలకరింవుపరికింపగ ఔషధముపెద్దవారి గద్ధింపుదిద్దునోయి జీవితముఅందమైన దరహాసముజీవితాన మధుమాసముకల్గియున్న వారిలోనపుష్కలము ఆరోగ్యమునవ్వులోనే ప్రమోదముపువ్వులోని పరిమళముఅంతట వెదజల్లితేఉదయించును క్రొత్తదనముమందహాసము ఓ వరముకాదనుటనెవరి తరముబ్రతుకులోన ఉపకారికాదు కాదు అపకారి
చిరునవ్వుల పువ్వులు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి