పూలలోని తావులుపాలలోని సొగసులుమురిపించును మనసులుకొలనులోని కలువలుకన్నవారి ప్రేమలుగురుదేవుల బోధలుమరిపించును బాధలుబాగు చేయు బ్రతుకులునీటిలోని చేపలుసదనంలో పిల్లలుఉంటేనే కళకళతారల్లా మిలమిలచెట్టులోని ఫలములుఅల్లుకున్న తీగలుచాలా ఉపయోగముకోరునోయ్! పరహితము
పరహితం కోరేవి : - -- గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి