మనుషులకు ఆభరణమువిలువైన వ్యక్తిత్వముకోల్పోతే ఏమాత్రముఉండదోయ్! గౌరవముదరహాసం ఔషధముపంచును ఆరోగ్యముగెలిచేందుకు ఆయుధముబ్రతుకులో మధుమాసముజీవితమే నాటకముచేయాలోయ్!అభినయముగెలవాలోయ్! హృదయాలుఅదే కదా ఆనవాలుప్రపంచమే విచిత్రమురంగు రంగుల వలయముజాగ్రత్త లేకుంటేఅపజయం వెన్నంటే
నాన్న చెప్పిన నిజాలు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి