పిల్లలం పసి పిల్లలంవిరబూసిన మల్లెలంతొలకరి చిరుజల్లులంసొగసులీను పల్లెలంభరతమాత బిడ్డలంరేపటి భారత పౌరులంనిజమైన వారసులందేశానికి సైనికులంసదనంలో రాజులంసన్నజాజి తావులంమేమే మేమే బాలలంఉదయించే భానులంజగతి ప్రగతి బాటలంఅందమైన తోటలంజీవజలపు ఊటలంకన్నవారి కోటలం
మేమే మేమే బాలలం:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి