స్నేహబంధము గొప్పదికల్గియుంటే మంచిదిచాలా చాలా శ్రేష్టముజీవితాన విలువైనదిఉంటుందోయ్! తోడుగాఆపదలో కొండగాస్నేహానికి మించినదిసృష్టిలోనే లేదుగాఖరీదైన బహుమానములేదు లేదు కొలమానముస్నేహబంధం శాశ్వతముఉంటేనే జీవితముచిన్ననాటి స్నేహమేవెలుగులీను దీపమేకలకాలం ఉండునదిప్రేమకు ప్రతిరూపమేస్నేహానికి ద్రోహమేచేయడం కడు నీచమేవెన్నుపోటు పొడవరాదుక్షమించరాని నేరమేలేకుంటే స్నేహమేచీకటిమయం జీవితముపవిత్రమైన బంధమేఅన్నింటికాధారము
స్నేహబంధం శ్రేష్టము : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి