యుద్ధభూమిలో అర్జునుడు కర్ణుడు ఇద్దరు సూర్యుడు లాగా ప్రకాశించారు కృష్ణార్జునులు సేల్యాకర్ణులు శంఖాలు పూరించారు అర్జునుడి కపిధ్వజము కర్ణుని గజధ్వజంతో తలపడింది అశ్వద్ధామ దుర్యోధనుడు తోటి అన్నాడు రాజా నాకు కృపాచార్యుల కు చావు లేదు కానీ మేము అర్జునుడిని గెలవలేము నీవు పాండవులతో సంధి చేసుకో మూర్ఖుడైన దుర్యోధనుడు ఇలా అన్నాడు భీముడు నా దుశ్శాసనుని చంపాడు నేను ఎట్టి పరిస్థితుల్లో పాండవుల్ని ఓడించి రాజుగా పరిపాలన చేస్తాను ఈ అహంకారంతో దుర్యోధనుడు కర్ణుని యుద్ధానికి సిద్ధం చేశాడు అతని పరాక్రమానికి అర్జునుడు దిమ్మెర పోతుంటే కృష్ణుడు ఉత్సాహపరుస్తూ అర్జున నా చక్రాన్ని ఇస్తాను దానితో కర్ణుడి తల నరుకు అన్నాడు అప్పుడు అర్జునుడు పౌరుషం తెచ్చుకుని కర్ణునితో భయంకర యుద్ధం చేశాడు కర్ణుడు సర్పముఖము అనే అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు దానితో అర్జునుడి తల తెగి కిందపడటం ఖాయం అందుకని కృష్ణుడు రథాన్ని భూమిలో ఐదు అంగుళాలు కుంగేల చేశాడు అది అర్జునుడి దివ్య కిరీటానికి తగిలి నేల పడేలా చేసింది సర్పముఖము గూర్చి కృష్ణుడు ఇలా చెప్పాడు అర్జున కాండవ దహనం అప్పుడు అస్వసేనుని తల్లి నీ చంపావు వాడు నీ మీద పగతో బాణరూపంలో కర్ణుని ఆశ్రయించాడు అశ్వసేనుడి పగ వల్ల కిరీటము కిందపడి నీ మీదకు వస్తోంది అని చెప్పడంతో అర్జునుడు భల్లా యుద్ధము తో ఆ సర్పాన్ని మసి చేశాడు కర్ణుడి కవచకుండలాలు బద్దలు కొట్టాడు పరశురాముడి శాపం వల్ల భార్గవాస్త్రము కర్ణుడికి గుర్తు రాలేదు బ్రాహ్మణుని శాపం వల్ల అతని రథం భూమిలో కుంగిపోయింది కర్ణుడు ఆ కుంగిన రథాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేస్తున్నప్పుడు అర్జునుడు లితుడు అయినాడు కృష్ణుడు పౌరుషం వచ్చేలాగా ఇలా అన్నాడు పార్థ నీ గర్వం అహంకారం ప్రతీకారం అన్ని ఏమైనా అధర్మంగా ప్రవర్తించిన కర్ణుని చంపి తీరాలి ఆ దెబ్బతో అర్జునుడి మహాత్రము కర్ణుని శిరస్సుని ఖండించింది అతని దేహం నుండి మహా తేజస్సు లేచి పైకి ఎగిరి ఆకాశంలో సూర్యునిలో లీలమైంది అతని రథం చక్రం భూమిపై నిలిచింది సెల్యుడు కర్ణుడు చనిపోయిన కబురుని తీసుకువచ్చాడు దుర్యోధనుడు శోకంతో ముఖం తిప్పుకుని వెళ్లిపోయాడు కర్ణుడు కుంతి తన తల్లి అని తెలిసినా కూడా పాండవులు తన తమ్ముళ్లు అని తెలిసి కూడా దుర్యోధనుడికి అసలు సిసలైన స్నేహితుడుగా మిగిలిపోయాడు మొత్తం 18 రోజుల యుద్ధంలో మనస్ఫూర్తిగా దుర్యోధన కోసం యుద్ధం చేసిన వాడు కర్ణుడు మాత్రమే ఇక అతనికి రథం నడిపిన శల్యుడు, నకుల సహదేవుల మేనమామ అంటే మాదిరికి సోదరుడు దుర్యోధనుడు సెల్యుని పూర్తిగా నమ్మాడు కానీ సూటిపోటి మాటలతో అతను కర్ణుని బాధించి మహాభారతంలో పాండవులకే విజయం దక్కేలా చేశాడు కర్ణుడిలా ఆరుగురు చేత చంపబడ్డాడు అనే సామెత లోకంలో వచ్చింది🌹
కర్ణుని మరణం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి