భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో సౌత్ ఇండియా ఉమేన్స్ వింగ్ నేషనల్ డైరక్టర్ గా డా. ధనాశి ఉషారాణి

 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లుకు చెందిన ప్రముఖ రచయిత్రి నూతన ప్రక్రియల రూపకర్త డా. ధనాశి ఉషారాణి చేస్తున్న సామాజిక సాహిత్య సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ సామాజిక బాధ్యత మహిళ హక్కులు పరిరక్షణ న్యాయ హక్కులు మొదలైన విషయాలుతోటి
మహిళ హక్కులు పరిరక్షణ కోసంగతములో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి  వినూత్నoగా 
సేవ చేయడము జరిగింది ఇప్పుడు సౌత్ ఇండియా మహిళ వింగ్ నేషనల్ డైరెక్టర్ గా నియమించినట్టు అబ్బాస్ మెహిదీ నేషనల్ ప్రెసిడెంట్ మనోజ్ సింగ్ ప్రకటించారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలను జాతీయ అంతర్జాతీయ పరిధిలో
కార్యక్రమంలను నిర్వహించి మహిళా చైత్యన్యముకు కృషి చేస్తానని డా.ధనాశి ఉషారాణి తెలియజేశారు
కామెంట్‌లు