చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 వివిధ వన్నెల లోని విరు లన్నియును జేరి... 
 సభాజేయు చుండె నహ చూడ ముచ్చటగాను... 
 దరి జేరు వారలకు ఆనంద విందులు 
 అంద జేయు నిటకు రం డు రండు...!! 
     ******

కామెంట్‌లు