అశ్వద్ధామ అహంకారంతో అర్జునుని పిలిచి నీతో యుద్ధం చేస్తా అన్నాడు అప్పుడు సరేనని అంగీకరించిన అర్జునుడు అతని బాణాల ధాటికి బలం తగ్గినట్లు అనిపించ సాగింది కృష్ణుడు అన్నాడు పార్థ గురు పుత్రుడు అని గురు పుత్రుడు అని అశ్వద్ధామనే నీవు భయపడుతూ సరిగ్గా యుద్ధం చేయటం లేదు యుద్ధంలో తన పరాభేదం ఉండరాదు అనగానే అర్జునుడు విజృంభించి అతని వడలంతా బాణాలతోటి నింపేశాడు మగధరాజు దండదారుడు అతని తలను అర్జునుడు నరికేశాడు పాండ్య దేశపు రాజు మలయ ధ్వజని అశ్వద్ధామ చంపేశాడు ఇప్పుడు దృష్ట ద్యుమ్నుడు అశ్వద్ధామపై యుద్ధానికి వచ్చాడు కానీ అర్జునుని బాణాలకి మూర్చపోయాడు దుర్యోధనుడు నిరాశతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు దుర్యోధనుడు భీముని పరాక్రమానికి భయంతో పారిపోగానే అర్జునుడు అశ్వద్ధామపై బాణాలు గుప్పించాడు కర్ణుడు నకుల సహదేవులను కాక ధర్మరాజు మీదకి వెళ్లి చంపబోతుంటే సెల్యూట్ అన్నాడు కర్ణ ఒకపక్క భీముని చేతిలో దుర్యోధనుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు అతన్ని రక్షించు ఈ విధంగా సెల్యూట్ ధర్మరాజుని కాపాడాడు ధర్మరాజు చాలా అవమానంతో తన శిబిరంలో ఉన్నాడు కృష్ణార్జునులు ఆయన దగ్గరికి వెళ్లి వందనం చేసినప్పుడు నువ్వు కర్ణుని చంపి వచ్చావా చాలా సంతోషం అని అన్న అనగానే అర్జునుడు అయోమయంగా అన్నయ్య నేను అశ్వద్ధామతో చేశాను అతను పారిపోయాడు కర్ణుడు నిన్ను అవమానించాడు అని తెలుసుకొని నిన్ను చూడటానికి వెళ్ళమని భీముడు చెప్పడంతో నేను వచ్చాను అని నిజం చెప్పాడు కానీ ఆ మాటకు ధర్మరాజు బాగా కోపంతో నోటికి వచ్చినట్లు అర్జునుని నిందించాడు కర్ణుడు చేతిలోంచి పారిపోయి వచ్చావు నీవు మమ్మల్ని అందరినీ ఓడించాడు ఇంకా ఎందుకు మనం అడవుల్లోకి పోదాం అని అనేటప్పటికీ అర్జునుడు బాధపడ్డాడు ఇంకా ధర్మరాజు ఇలా నిందించాడు నీవు రధం తోలి కృష్ణుని రాధికునిగా చేసి ఉంటే కౌరవనాశనం ఎప్పుడూ జరిగేది లేక నీ గాండీవాన్ని కృష్ణ పరమాత్మకు అప్పగించి కూర్చుంటే క్షణాల్లో ఆయన కౌరవులని సర్వనాశనం చేసేవాడు అనేటప్పటికీ అర్జునుడికి ఎక్కడలేని కోపం వచ్చింది అన్నయ్య నిన్ను నేను చంపేస్తాను అని కత్తి ఎత్తాడు కృష్ణుడు వారించాడు దానికి అర్జునుడు ఇలా చెప్పాడు కృష్ణ నా గాండీవాన్ని ఇతరులకు ఇమ్మని ఎవరైనా అంటే వారి తల నరికేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి అన్న అయినా కూడా ధర్మరాజు తల నరుకుతాను అని ఆవేశంతో రంకెలు వేశాడు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు నీవు హింసగా అన్నని చంప తల పెట్టావు ఇది ధర్మరక్షకు కాదు గనుక ప్రతిన నెరవేర్చాల్సిన అవసరం లేదు నీకు అసత్య దోషము అంటదు అని కౌశికుడు అనే బ్రాహ్మణుని కథను కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు🌷
అశ్వత్థామ ఓటమి! అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి