తారకాసురుడు అనే రాక్షసుడికి ముగ్గురు కొడుకులు వారు విద్యుత్మాలి తారకాక్షుడు కమలాక్షుడు వారు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తాము ఎవరి చేతిలో చావకూడదని వరం అడిగారు దానికి బ్రహ్మ ససేమిరా అన్నాడు ఇక వారు ఇలా అడిగారు సరే మేము కోరిన చోటికి వెళ్లే లాగా మూడు పట్టణాలు ఇవ్వు వాటిని ఆ త్రిపురములు ఎవ్వరు కూడా నాశనం చేయ లేకుండా వరమివ్వు దానికి బ్రహ్మ ఇలా అన్నాడు అది అసాధ్యం కానీ మీ మూడు పురాలు ఒకే చోట కలిస్తే మాత్రం మీకు చావు తప్పదు సరే అన్నారు మయుడు బంగారు పట్టణాన్ని తారకాక్షుడికి ఇచ్చాడు వెండి నగరాన్ని కమలాక్షుడు తీసుకున్నాడు ఇనప నగరంలో విజ్జన్మాలి ఉన్నాడు తారకాక్షుడికి హరి అనే కొడుకు కదిగాడు వాడు బ్రహ్మదేవు వరం కోరాడు ఏ రాక్షసుడు అయినా చస్తే వాడు ఒకటికి పదిమంది అయ్యేలాగా వరం కావాలి దానికి బ్రహ్మ తథాస్తు అన్నాడు ఈ ముగ్గురు రాక్షసులు సకల లోకాలని పీడించసాగారు ఎవ్వరూ కూడా వారిని అదుపులో పెట్టలేకపోయారు అంతా కలిసి రుద్రుడి దగ్గరికి వెళ్లారు రుద్రదేవ నీవు మాత్రమే చంపగలవు అని ప్రార్థించారు రుద్రుడు కోరిక ప్రకారం విశ్వకర్మ భూ మండలాన్ని దివ్య రథంగా మార్చాడు సూర్యచంద్రులు చక్రాలుగా సముద్రము ఇరుసుగా మారింది 4 వేదాలు గుర్రాలు అయినాయి విష్ణువు అయినాడు సంవత్సరము ధనుస్సు అయింది రుద్రుడు అవన్నీ చూసి సంతోషించి నాకు తగిన రథసారథి కావాలి అని అడిగాడు అసలు ప్రపంచంలో మించిన వారు ఎవరు లేరు కదా కానీ బ్రహ్మదేవుడు ఎలా ఆలోచించాడు నేనే వృద్ధుడి యొక్క రధాని నడిపే సారధిని అవుతాను అలా బ్రహ్మరుద్రులు ఎక్కిన రథం త్రిపురాలకు చేరింది మూడు పట్టణాలు ఒకే చోట కలవటంతో అందులో ఉన్న రాక్షసులతో సహా మొత్తం ఖాళీ బూడిదయింది దేవతలు సంతోషంతో పూల వాన కురిపించారు ఈ కథ చెప్పి దుర్యోధనుడు సెల్యుడు తో అన్నాడు నీవు కృష్ణుడు అర్జునుడు కన్నా గొప్ప బలపరాక్రమం కల వాడవు నాకు ఒక ఉపకారం చేయి కృష్ణుని కన్నా వేగంగా నీవు రథాన్ని తోలగలవు కాబట్టి నా మీద దయచూపి కర్ణుడి రాధానికి సారధివిగా నీవు ఉండి కురుక్షేత్రంలో యుద్ధం చేయాలి నీకు ఇంకో కథ కూడా చెప్తాను రథసారథి నిజంగా యుద్ధం చేసే వాడికన్నా గొప్పవాడు అతని కథ నేను చెప్తాను విను అని దుర్యోధనుడు పరిపరి విధాల శల్యుడిని పొగిడి బతిమాలుతాడు🌹
త్రిపురాంతకుడు! :- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి