ఆమె పాదాలను కంద నీయక తన అరచేతిని అడ్డు పెట్టె నహో....!నిజ ప్రేమిక హృదయపు అనురాగమే అంత కదా....!!అందుకే....బిడ్డను తల్లి ప్రేమించు నటుల... ప్రతి ఒక్కరు ప్రేమించాలి...!ప్రేమను ప్రేమించాలి...!నిర్మలముగ ప్రేమించాలినిష్కల్మష ముగ ప్రేమించాలి...!!ప్రేమే ఆనందము...ప్రేమే జీవము...ప్రేమే సౌఖ్యము....ప్రేమే సర్వము....!ప్రేమదే అంతిమ విజయము...!!******
రాధ పై కృష్ణుని ప్రేమ.... : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి