శ్రీమద్రామాయణం- బాలకాండము:--ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో 
నిర్మలముగానున్న ప్రాతః కాలమునందు 
సంయోపనాది కార్యక్రమములను ముగించుకుని 
విశ్వామిత్రుని వెంట గంగానది తీరమునకు చేరినారు 

ప్రతినిష్టాపరులు మహాత్ములు అయిన మునులు అందరూ 
ఒక చక్కని నావను తెచ్చి విశ్వామిత్రునికి ఇచ్చి
రామలక్ష్మణులతో మీరు నావను అధిరోహించు స్వామి 

విశ్వామిత్రుడు మునులకు వీడ్కోలు పలికి
రామలక్ష్మణులతో ఆ నావలో ప్రయాణించుతుండగా 
అది మధ్య భాగంలో అలల తాకిడికి మహా ధ్వని వినబడగా
ఈ శబ్దము ఏమిటి స్వామి అని రాముడు అడిగినట


కామెంట్‌లు