కౌశికుడు అనే బ్రాహ్మణుడు పండితుడు సత్యనిష్ట కలవాడు ఒకసారి కొందరు బాటసారిలు ఆయన దగ్గరికి వచ్చి స్వామి దొంగలు మా వెంట పడుతున్నారు అందుకని మేము పొదలలో దాక్కుంటాము అని చెప్పారు ఈ లోపల దొంగలు వచ్చి ఆ బాటసారులను గురించి అడిగితే కౌశికుడు వారు పొదలలో దాక్కున్నారు అని నిజం చెప్పాడు అప్పుడు దొంగలు ఆ బాటసారిలను చంపి ధనం దొంగిలించారు ధన ప్రాణాలు రక్షించాల్సివలిసిన కౌశికుడు సత్యవాక్యం చెప్పాలి అనే మొండి పట్టుదలతో అనవసరంగా బాటసారిలని చంపించాడు అందుకు నరకానికి వెళ్ళాడు ఈ కథ విన్న అర్జునుడు కృష్ణునితో అన్నాడు స్వామి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అన్నధర్మరాజుని చంపుతానని అన్నాను నేనేం చేయాలి దానికి కృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నిన్ను నీవు గొప్పగా భావిస్తూ ధర్మరాజుని బాగా తిట్టు అది మృత్యువుతో సమానం ఆ విధంగా నీవు అన్న అనుగ్రహంతో కర్రెలు చెప్పవచ్చు అర్జునుడు ఆ విధంగానే ధర్మరాజుని ఇష్టం వచ్చినట్లు తిట్టి అయ్యో నేను ధర్మాత్ముడైన మా అన్నను తిట్టాను ఆ పాపం పోగొట్టుకోవడానికి నా తల నరుక్కుంటాను అని కత్తి తీశాడు అప్పుడు కృష్ణుడు వారించాడు చూడు అర్జున నిన్ను నీవు పొగుడుకుంటే ఆత్మ స్తుతి చేసుకుంటే అది ఆత్మహత్యతో సమానం కాబట్టి నిన్ను నీవు పొగుడుకో అలా అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లు విని అన్నకు నమస్కారం చేసి కర్ణుని జయించాలని బయలుదేరాడు ఇక దుర్యోధనుడు యుద్ధంలో శకుని భీముని పైకి పంపాడు భీకర యుద్ధం జరిగింది కర్ణుని యొక్క రథసారథిగా ఉన్నాడు అందుకని ఇలా అన్నాడు కర్ణ నీవు ఇప్పుడు దాడి చేసి నీ పరాక్రమం చూపు అర్జునుడు మహా పరాక్రమంతో పైకి బాణ ప్రయోగం చేశాడు ద్రౌపదీపుత్రులు కర్ణునిపై భాను ప్రయోగం చేశారు సాత్యకి కూడా దుర్యోధన కర్ణులపై బాణాలు వేయడంతో జరిగింది ఆ భయంకర యుద్ధంలో దుశ్శాసను నీ భీముడు టెక్కెము రథసారధిని నరికాడు పరాక్రమనకు కొంతమంది సైనికులు పారిపోయారు భీముని గుర్రాలను అతను చంపాడు అప్పుడు రథం లేక భీముడు అందుకుని దుశ్శాసనని గుర్రాలను చంపాడు భయంకరమైన అగ్ని జ్వాల లాగా భీముని దెబ్బలకు దుశ్శాసనుడు కీచు కీచు అని అరిచాడు ఓరి నీచుడా ఆనాడు ద్రౌపదిని చీర పట్టి లాగావు ఇప్పుడు నీ రొమ్ము చీలిచి నీ నెత్తురు తాగుతాను అని పెద్దగా రంకె వేశాడు అలా దుశ్యాసాన్ని చంపి అతని నెత్తురుని రుచి చూసి ఆనందంతో గంతులు వేస్తున్న భీముని చూసి అందరూ భయంతో వణికిపోయి బొమ్మలుగా నిలబడ్డారు దుర్యోధనుని 9 మంది తమ్ములను భీముడు మిడతలను చంపినట్లు చంపేశాడు కర్ణుని కొడుకైన శతానికుడితో యుద్ధం చేశాడు అర్జునుడు వృషసేనుని రెండు చేతులు తల నరికేశాడు కర్ణుడు తన కొడుకు అలా మరణించడంతో వ్యాకుల చిత్తుడై దుఃఖిస్తూ నీరు కారిపోయాడు🌹
కౌశికుని కథ! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి