చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 ఈత గోలలందు ఇంపైన కాయలు
మక్కపెట్టవలెను చిక్కినంత
నీళ్ళనందు దాచి నిండైన రాత్రిన
పొదుగు పండ్లరూపు పొద్దుమాపు
కామెంట్‌లు