నావెంటపడి, నా హృదయం లోకి కలబడి, ఎదలోసృష్టిస్తావు ఏదో అలజడి! కవ్విస్తావు నా కంట పడి, వేధిస్తావు ఏళ్ళతరబడి, కురిపిస్తావు వలపుల జడి, కట్టేస్తావు షరతుల దడి! ప్రేమకు లేదు సుమా_ ఏవిధమైన మడి, నా ప్రేమగుడిలోచేయి అనురాగ సవ్వడి! ఇక చేరాలని ఉంది నీ వడి, ఇకనైనా విప్పమరి, ఆ చిక్కుముడి.....!! ***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి