చిత్రమాలిక...!!: - యెనుముల వేణుగోపాలరావు -అమలాపురం. ఏప్రిల్ 24, 2026 • T. VEDANTA SURY గోదావరి గలగలలు,పక్షుల కిలకిలరావాలు,పిల్లగాలి తెమ్మేరలు, కడలి అలల హొయలు,సంధ్యా సమయంలో నింగి మార్చే రంగులు,గూటికి చేరటానికి _ఎగిరే విహంగాలు,ఇవన్నీ చూసి ఉప్పొంగే అంత రంగాలు!ఇవన్నీ మనకు ,ప్రకృతి ప్రసాదించిన వరాలు!చూసి తరించాలి మరి తరతరాలు!! *** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి