బాల భానుడు : - కోరాడ నరసింహా రావు! ఏప్రిల్ 10, 2026 • T. VEDANTA SURY బాలభానుని లేలేత కిరణ ములే... విరులై బారులు దీరెనా!? నీలి మేఘముల నింగిగషాయ వర్ణపు సుప్రభాతం...! చూచే కనులకు విందు రస హృదయమానందము పొందు !! ******* కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి