ధర్మరాజు కి అవమానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 కర్ణుని కుమారుడు వృషసేనుడు సాచ్చకిని ఎదిరించాడు కర్ణుడు ధర్మరాజు పై కత్తి దూశాడు ధర్మరాజు వడలంతా కర్ణుడి వేసిన బాణాలతో రక్తసిక్తం అయింది సాత్యకి శిఖండులు ధర్మరాజు ముందు నిలిచి కర్ణుని ఎదిరించారు కానీ కర్ణుడు వారిని కూడా తిప్పలు పెట్టి బాణాలతో కదలకుండా చేశాడు ధర్మరాజు మీద బాణాలు గుప్పించాడు అతని ప్రతాపానికి తట్టుకోలేక ధర్మరాజు యుద్ధభూమి నుంచి పారిపోయాడు కర్ణుడు కుంతికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవటం కోసం ధర్మరాజుని చంపలేదు భీముడు కర్ణుని మీదికి  యుద్ధానికి బయలుదేరాడు. ధర్మరాజు కర్ణుడి చేత అవమానంపబడినందుకు భీముడు అగ్గి బుగ్గ అయినాడు దానిని చూసినా సెల్యుడు భీముని వైపు రథం తో లేడు కర్ణుడు అతనిపై బాణాలు వేయటం భీముని ధనస్సు విరచడం జరిగింది కానీ భీముడు విసిరిన ఆయుధంతో కర్ణుడు రొమ్ము చేదింపబడి మూడ్చిపోయాడు భీముడు కర్ణుని నాలిక కోయాలని వెళ్తే సెల్యుడు అతన్ని భావించాడు భీమా కర్ణుని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నీవు ఆ పని చేయకూడదు దానికి భీముడు సమ్మతించాడు కర్ణుడు మూర్చపోయాడని తెలిసి దుర్యోధనుడు తెగ బాధ పడిపోతాడు ఈ లోపల మూర్చ నుంచి చేరుకున్న కర్ణుడు మళ్లీ భీముని పైకి వచ్చాడు ఒకవైపు అర్జునుడిపై కౌరవుల గుంపు వచ్చి పడింది అర్జునుడు వారిని నాగాస్త్రంతో బంధించాడు అనేక సర్పాలు వారిని చుట్టుకున్నాయి కానీ సుశర్మ గరుడాస్త్రము ప్రయోగించి వారిని బంధ విముక్తులను చేశాడు  దృష్టద్యుమ్నుడు దుర్యోధనుని దుర్యోధనుని ఎదిరించి బాణాలు వేశాడు ఈ విధంగా కోర యుద్ధము జరుగసాగింది కర్ణుడు అగ్ని వలె ప్రకాశిస్తుంటే పాండవులు వారి సైన్యం పారిపోయింది🌹
కామెంట్‌లు