అనుకరించటం నేర్చుకోవటం ఈ రెండు ప్రక్రియలు కేవలం జ్ఞాపక శక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేన్నైనా మనం అనుకరించాలనుకున్నప్పుడు నేర్చుకోవాలనుకున్నప్పుడు మన మెదడులో ఆ సమాచారం ముందే రికార్డు అయి ఉండాలి. లేదంటే అది మళ్లీ కొత్త సమాచారమవుతుంది. కొత్త ఆలోచన అవుతుంది. అందుకే మనలో వచ్చే ఆలోచనలు పునరావృతం అవుతున్నప్పుడు అంటే మాట్లాడుతున్నప్పుడు గత సమాచారమైన అయి ఉంటుంది లేదా కొత్త సమాచారమైన అయి ఉంటుంది.
కానీ పక్షుల్లో గత సమాచారం తప్ప కొత్త సమాచారం ఉండదు. పక్షులకు జ్ఞాపక శక్తి తప్ప కొత్తగా ఆలోచించే అవకాశం లేదు అని అర్థం. అంటే పక్షులు అనుకరిస్తాయి నేర్చుకుంటాయి కేవలం వాటికున్న జ్ఞాపక శక్తి వల్ల మాత్రమే. చిలుక మాట్లాడుతుంది కాకి కూడా సమాచారాన్ని గట్టిగా గుర్తుంచుకుంటుంది. అంటే వాటి జ్ఞాపకశక్తితో ఆ సమాచారాన్ని తర్వాతి తరాల కూడా అందిస్తుంది. అంటే పక్షులు నేర్చుకుంటాయి అనుకరిస్తాయి అని అర్థం. కేవలం వాటి గత జ్ఞాపక శక్తి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది.
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి