"ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి" పుస్తకావిష్కరణ 17న

  తిరుపతి విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో దొరై రాజ్  రాసిన "ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి" పుస్తకావిష్కరణ ఈనెల 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు యశోద నగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు.కథా రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజు అధ్యక్షతన ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ విసి  ఆచార్య జంపాల వెంకటరమణ పుస్తకావిష్కరణ చేస్తారు. ప్రాచ్య పరిశోధన సంస్థకు చెందిన డాక్టర్ టి.రాజశేఖర్,మహిళా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వై.సుభాషిణి, భాషా శాస్త్రవేత్త ఎస్. భాస్కర్ రాజు, ఉద్యోగ సోపానం ఎడిటర్ ఎస్వీ.సురేష్ ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు.
 డాక్టర్ కే. సుబ్రహ్మణ్యం
 వ్యవస్థాపక కార్యదర్శి
విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ
9908754149

కామెంట్‌లు