డా.నాగసూరివేణుగోపాల్ _సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
తిరుపతి ఆకాశవాణికేంద్రం ప్రారంభమైంది 1ఫిబ్రవరి 1991 లో .శ్రీ వేణుగోపాల్ గారి బర్త్ డే1 ఫిబ్రవరి 1961కావటం విశేషం! ఆకేంద్రంతో అనుబంధం,కొత్త ప్రోగ్రాముల రూపకల్పన అవి విజయం సాధించడం మరపురాని మధుర స్మృతులు."మీతో ఆకాశవాణి" అనే కొత్త ప్రోగ్రాంలో సిబ్బంది నగరంలో ఇళ్లకెళ్లి చాలాఅంశాలకు అభిప్రాయాలు సేకరించి రికార్డు చేసి సినిమాపాటలతో కలిపి ప్రసారం చేసేవారు.కేంద్ర ప్రాంగణంలో మంచిరోడ్లు వేయించారు.అలాగే మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ హెచ్.ఎం.అరుణగారి తోడ్పాటుతో 8_9 క్లాస్ పిల్లలతో పిల్లల చేత కతలపండగ నిర్వహణ అద్భుతంగా జరిగింది.మూరిసెట్టి గోవిందు,దేవపట్లజగన్నాధరెడ్డి, రావూరు రంగనాయకులు అనే ముగ్గురు రచయితలు 10మార్చి 2017లో బడిలో ఆడ,మగపిల్లలముందు కథలు చదివారు.తొలిసారి ఆకథలువిన్న పిల్లలు ఆరుగురు కథలసారాంశం,అవి తమకు ఎందుకు నచ్చాయో ఓ 4_5నిముషాల్లో మాట్లాడటం,దాన్ని రికార్డు చేసి ప్రసారం చేయటం గ్రేట్! అలాగే జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ లో,రిపబ్లిక్ డే కు మంగళంలోని హైస్కూల్ లో కవిసమ్మేళనం,వెటర్నరీ కాలేజీలో కవిసమ్మేళనం..నిజంగా సృజనాత్మకతకు శ్రీకారం చుట్టాయి అనే చెప్పొచ్చు.1995లో అనంతపురం ఆకాశవాణి స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఆరవీటి శ్రీనివాసులు గారు.శ్రీనాగసూరిగారు ఉదయం వినిపించేప్రోగ్రాంపేరుని" వినదగుమాట"గా,"సేద్యపు సుద్దులు" గా పేర్లు మార్చారు అక్కడి పదాల వాడుకను బట్టి అనంతపురం కేంద్రంలో! తిరుపతిలో" ,చేనూ సేద్యం"హైదరాబాద్ లో"ఇల్లు వాకిలి" ఇలా ఆయాకేంద్రాలు ప్రసారం చేస్తాయి.తను రూపొందించిన "సేద్యపుసుద్దులు, చేనూ సేద్యం "అందరినీ అలరించిన ప్రోగ్రామ్స్. 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి