శ్రమకే విజయం!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 9441058797.
మే డే! శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు.
=========================
 కాలం ఆది ఆధునికం ,
వేదం జ్ఞానం, స్వేదం జీవనము!

శ్రమ జీవన సూత్రం ,
సాధన తంత్రం, సిద్ధ మంత్రము! 

శ్రమ బాధ్యత, సుఖ జీవన, 
యోగ్యత, శీల మూలము! 

శ్రమ అందం ,ఆనందం,
 ఆరోగ్యము సార్థక జీవనము!

శ్రమజీవి గృహం, లక్ష్మీ నివాసం,   
   సంతృప్తి మూలము! 
__________


కామెంట్‌లు