కష్టజీవి కుడిఎడమన ఉండేవాడు కవియేగాబడుగు జీవి ఎద రగుతుందికుంపటైశ్రమజీవుల స్వేదమే దేశసౌభాగ్యముకార్మికవీరుల నిపుణతతో నడుస్తుంది యంత్రముమధ్యతరగతి తలమీద మోయలేని అప్పుల కుచ్చుటోపీప్రాథమిక అవసరాల కోసమై వెతుకులాటలేచెత్తకుండీల వద్ధ కుక్కలతో పోట్లాడి ఎంగిలి మెతుకులే పరమాన్నమైబ్రతుకుగడుపుతున్నదైన్యంకబోదులైన పాలకులకు కడుపేదల ఈతిబాధలుఒక గేయమై గొంతెత్తుఓ కవితాస్త్రమొకటి సంధించుఓట్లు దోచి సీట్లు గెలిచిరాజభోగనాయకులకుదిమ్మదిరిగేలా జవాబివ్వూకవి కలంపోటు రుచిచూపించు
కష్టజీవి(కవి): - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి