వాడాలి పొదుపుగాడబ్బును జీవితానఉండాలి గొప్పగానీతితో సమాజాననవ్వుతూ హాయిగావెలుగుతూ దివ్వెగాసాగాలి లోకంలోపదిమందికి స్ఫూర్తిగామాటలను అదుపులోవిలువలను బ్రతుకులోఉంచుకుంటే మేలుఅదే కదా పదివేలుగురువుల సన్నిధిలోవారు చూపు త్రోవలోకొండంత ఎదగాలివినయంతో ఒదగాలి
కన్నవారి ప్రబోధం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి