చదువుకున్న వ్యక్తులుదేశానికి శక్తులుఅభివృద్ధికి బాటలుపటిష్టమైన కోటలుఅందరూ చదవాలిజీవితాన ఎదగాలిఅజ్ఞానం తొలగాలివిజ్ఞానం పెరగాలిచదువెంతో గొప్పదిచదుకుంటే మంచిదిమేధస్సు పెరిగితేమహిలోన విజేతేచదువుకున్న వారే!లోకానికి వెలుగులువారికి సాటి లేరే!గౌరవానికర్హులుకామధేనువు చదువుమేలులెన్నో కలవుచదువుతోనే ప్రగతిలేకుంటే అధోగతి
కల్పతరువు చదువు :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి