ఉండాలి నమ్మకంగాఎదగాలి ఉన్నతంగాదైనందిన జీవితానవెలగాలి ప్రపంచానఒదగాలి వినయంగాబ్రతకాలి క్షేమంగాఉంటూ ఐకమత్యంగానిలవాలి ఆదర్శంగాపదిమందికి తోడుగాఎదిగేందుకు వంతెనగాఉంటేనే గొప్పతనముఅక్షరాల నిజము నిజముదైవానికి ఇష్టంగాగురువులతో ప్రేమగానడుచుకుంటే మంచిదిసజ్జనులతో స్నేహంగా
ఎంతైనా మంచిది : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి