చదువు గనుక లేకుంటేఅభివృద్ధి కడు శూన్యముఅజ్ఞానము ముదిరితేదాపురించును నాశనముచదువు కదా కల్పతరువుబ్రతుకు దిద్దే ఇల గురువుఎదిగేందుకు సోపానముఖరీదైన బహుమానమువిద్యతోనే అభివృద్ధిజీవితాల్లో సమృద్ధిఅడ్డంకులు అధిగమించికలుగజేయు మనోసిద్ధిచదువుకోండి చిన్నారులువదులుకోండి బద్ధకముచదువు ఒక్కటే మార్గముగెలిచేందుకు ఆయుధము
చదువే కీలకం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి