ఎండా ఎండా ఎండాకాలం
మండే వేసవి ఎండాకాలం
చమటతో తానం చేసే కాలం
చిటపట చిటపట మండే కాలం
కూలర్, ఏసీతో చల్లని కాలం
కాలం కాలం ఎండాకాలం
మండే వేసవి ఎండాకాలం
కానుగు, వేపచెట్ల నీడన చేరే కాలం
సాయంకాలం పిలిచే కాలం
వెన్నెల రాత్రుల కబుర్ల కాలం
భగభగ కాంతుల ధరణి మంటల కాలం
ఎండా ఎండా ఎండాకాలం
మండే వేసవి ఎండాకాలం
మండే వేసవి ఎండాకాలం
చమటతో తానం చేసే కాలం
చిటపట చిటపట మండే కాలం
కూలర్, ఏసీతో చల్లని కాలం
కాలం కాలం ఎండాకాలం
మండే వేసవి ఎండాకాలం
కానుగు, వేపచెట్ల నీడన చేరే కాలం
సాయంకాలం పిలిచే కాలం
వెన్నెల రాత్రుల కబుర్ల కాలం
భగభగ కాంతుల ధరణి మంటల కాలం
ఎండా ఎండా ఎండాకాలం
మండే వేసవి ఎండాకాలం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి