ప్రవాసంలో పద్య పరిమళం!- చిత్ర స్పందన : - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA మే 20, 2026 • T. VEDANTA SURY కందము: శిఖపాయ నెమలి పింఛముముఖమున వర్చస్సు తోడ మోహనముగ, తా నిఖిలము నేలెడు కృష్ణుడు సుఖముగ నిట సేద తీరె సుమనోహరుడై కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి