చంపకమాల :
చెరువున నిట్ట నిల్వుగ నచేతన ఏక శిలాగ్ర మందున
చ్చెరువగు శైవ మందిరము శీతల పర్వత చిద్విలాసు కై
వెరవక భక్తుడెవ్వడొ తపించి సృజించె కళా విచిత్రమున్
సరిగను పోల్చి జూడ నది సత్యము కాదని తేల్చె శోధనల్
==
ఈ చిత్రము గురించి రవంత పరిశోధన చేస్తే ( రెండు పాదాలు రాసాక ..) ఇది నిజం కాదని నకిలీ చిత్రమని (doctored image) అంతర్జాలంలో బోలెడు సమాచారం కనిపించింది.
అందుకే ఆ ముగింపు - నిజంగా అలాంటి నిర్మాణమే ఉంటే, అది అత్యంత అనందదాయాకమైన అద్భుతం!)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి