“ఒక కప్పు టీ… లక్ష మాటలకి శ్రీకారం” అంటారు.
ఉదయం కళ్లుతెరిచిన క్షణం నుంచి రాత్రి అలసట దిగే వరకూ మన జీవిత ప్రయాణంలో టీ ఓ నిశ్శబ్ద సహచరిలా మారిపోయింది.
“టీ తాగని వాడు పోతు… టీ గై పుట్టును” అని కవి చమత్కరించినా, ఆ మాటల్లోనూ ఒక యథార్థం దాగి ఉంది. చిన్న సమావేశం కావచ్చు… పెద్ద నిర్ణయం కావచ్చు… స్నేహితుల సరదా కబుర్లు కావచ్చు… ఒంటరి మనసుకు ఓదార్పు కావచ్చు… ముందుగా గుర్తొచ్చేది ఆ చిన్న కప్పు టీనే.
“ఇదియేమి వింత భగవంతా… వట్టి చా నీళ్లకే మరిగిరంతా” అన్నట్టుగా, ఈ సాధారణ పానీయం ఇప్పుడు భావోద్వేగాలకు, బంధాలకు, సంభాషణలకు చిరునామాగా మారింది.
అందుకే నేటి International Tea Day సందర్భంగా… కేవలం రుచిని కాదు, మనిషి జీవితంలో టీ కలిపిన అనుబంధాలను కూడా ఒకసారి ఆస్వాదించాల్సిన సమయం ఇది. చక్కనైన బంధాలకు కావాల్సింది చిక్కనైన టీ ఏ కదా ☕
"టీ"
అద్భుతమయ పానీయము
అందరికిల
చక్కనైనట్టి చిక్కని
చుక్క చాలు
మదిని దోచే 'టి' తేనీరు
మంచి కిక్కు
సురలకైన దొరకనట్టి
సుమధురమ్ము!
మీ
ఎస్.వి.రమణా చార్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి